తెలుగు సినీరంగంలో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. ఓవర్ నైట్ విపరీతమైన పాపులారిటినీ తెచ్చుకుని ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. కెరీర్ తొలినాళ్లలో జోరు చూపించిన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందం, టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ కు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? పైన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న వయ్యారి ఎవరో తెలుసా.. ? తన అందచందాలతో నెట్టింట గత్తరలేపిన చిన్నది. తనే అప్సరరాణి. అలియాస్ మహారాణా.
ఈ బ్యూటీ కుర్రకారు కలల రాకూమారి. తొలి సినిమా విడుదలకు ముందే యూత్ గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడమే హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ ఆర్జీవీ ఫెవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. వర్మ డైరెక్షన్లో వరుస సినిమాలు చేసింది. వర్మ సినిమాలతోనే ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. 4 లెటర్స్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాలు చేసింది.
ఇవి కూడా చదవండి
హాట్, గ్లామర్ సీన్లకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్. రొమాంటిక్ సీన్స్ లో ఈ అమ్మడు యాక్టిక్ చూసి కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కొన్నాళ్ల క్రితం నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే నెట్టింట మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా పోలీస్ గెటప్ లో ఫోటోస్ షేర్ చేసింది.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.