ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మావయ్య గారు తీసున్న నిర్ణయం కరెక్ట్ కాదని కావ్య అంటే.. డాడీ తీసుకున్న నిర్ణయమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరికి వారు ఆస్తి కావాలని గొడవ పడుతున్నారు తప్ప.. […]