Pushpa 2 OTT Release: పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

Pushpa 2 OTT Release: పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.


ఓవైపు బిగ్ స్క్రీన్ పై పుష్పరాజ్ హవా నడుస్తుండగా.. మరోవైపు ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ సంక్రాంతికి ముందే పుష్పరాజ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడంటూ ఓ టాక్ బయటికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పుష్ప2 మేకర్స్.. ఈ మూవీ ఓటీటీ రూమర్స్‌పై స్పందించారు. ఓటీటీలోకి పుష్ప 2 వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది మూవీ టీం. మూవీ విడుదలైన 56 రోజులలోపు ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోమని వెల్లడించింది. అప్పటివరకు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైనే ఎంజాయ్ చేయాలని సూచించింది. క్రిస్మస్, సంక్రాంతి సెలవులకు సైతం వెండితెరపైనే పుష్ప 2 సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని తెలిపింది. దీంతో ఈ సంక్రాంతికి ఓటీటీలోకి పుష్ప 2 రావడం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. సంక్రాంతి వరకు ఏ సినిమా రిలీజ్ కావడం లేదు కనుక అటు థియేటర్లలో ఈ చిత్రానికి అంతగా పోటీ లేకపోవడంతో పుష్ప 2 వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *