టైమ్ బాగుంటే అన్ని అలాగే కలిసొస్తాయంటారు. ప్రజెంట్ పుష్ప 2 సిచ్యుయేషన్ అలాగే ఉంది. ఆల్రెడీ పాత రికార్డులన్ని చెరిపేసిన బన్నీ, మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. వచ్చే వారం రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల విషయంలో కూడా పెద్దగా బజ్ లేకపోవటం పుష్పరాజ్‌కు కలిసొస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.