మహిళలకు కాస్త ఊరటనిచ్చే వార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. ఇక నిన్నటితో పోలిస్తే ఇవాళ అనగా […]
Archives
Revanth Reddy – Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలుప్రాజెక్టుల […]
Game Changer: చరణ్ కోసం రంగంలోకి ఆ స్టార్ డైరెక్టర్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఫిక్స్..
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, […]
Horoscope Today: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త.. 12రాశులకు శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 13, 2024): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో […]
Ram Charan: తేజ్‌కు యాక్సిడెంట్ అయితే తట్టుకోలేకపోయాం.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సంబరాలు యేటి గట్టు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా సాయి ధరమ్ తేజ్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ […]
No Dowry Marriage: మీ వివాహానికి వరకట్నం వద్దనుకుంటున్నారా? స్వయంవరం
వరకట్నం చట్టరీత్యా నిషేధం అని అందరికీ తెలిసిందే. అయినా కట్నాలు తీసుకోవడం ఏ మాత్రం ఆగడం లేదు. పెళ్లి అనగానే ఎంత కట్నం ఇస్తారు అనే మాట ముందుకు వస్తుంది. పెళ్లి జరిపే రెండు […]
Marriage Dowry: మీ వివాహానికి వరకట్నం వద్దనుకుంటున్నారా? స్వయంవరం
వరకట్నం చట్టరీత్యా నిషేధం అని అందరికీ తెలిసిందే. అయినా కట్నాలు తీసుకోవడం ఏ మాత్రం ఆగడం లేదు. పెళ్లి అనగానే ఎంత కట్నం ఇస్తారు అనే మాట ముందుకు వస్తుంది. పెళ్లి జరిపే రెండు […]
Pushpa 2: రూ.1000 కోట్ల సింహాసనంపై కూర్చున్న పుష్ప 2
బాహుబలి 2 పేరు మీదున్న 10 రోజుల రికార్డును 6 రోజులకు తగ్గించాడు పుష్ప రాజ్. ఇక 1000 కోట్ల మార్క్ అందుకోడానికి ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2, కల్కి 2898 ఏడి సినిమాలకు […]
Samantha: సమంతాకి కాబోయే భర్త ఎవరు ?? వైరల్ అవుతున్న సామ్ పోస్ట్
కొందరు హీరోయిన్లు ఏం మాట్లాడినా సంచలనమే. కొన్నిసార్లు వాళ్ల మౌనం కూడా ఏదో చెప్పినట్లే ఉంటుంది. అలాంటి వాళ్లలో సమంత అందరికంటే ముందుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ బాగా […]
Carrot Bobbatlu: క్యారెట్లతో నేతి బొబ్బట్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
క్యారెట్లతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. క్యారెట్‌తో స్వీట్ ఐటెమ్స్ కూడా చాలానే చేస్తారు. ఎక్కువగా క్యారెట్ హల్వా చేస్తారు. అలా కాకుండా క్యారెట్‌తో బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ […]