OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి

OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి


ఓటీటీలో సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా తమ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసిన నెలరోజులకు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాలు సిరీస్ ల్లో ఓ రొమాంటిక్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఇప్పటికే చాలా రొమాంటిక్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

తాజాగా ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సిరీస్ ల్లో ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఈ సిరీస్ కథ ఏంటంటే.. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన హీరో సీఏ టాపర్‌గా జాబ్ చేస్తుంటాడు. అయితే సాఫీగా సాగుతున్న అతని లఫు ఊహించని టర్న్ తీసుకుంటుంది. అతను చేడు అలవాట్లకు బానిస అవుతాడు. డబ్బుల కోసం తప్పుదారి పడతాడు. మెగా వ్యభిచారిగా మారిపోతాడు..

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

ఈ సిరీస్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా టైటిల్ కూడా పెద్ద దుమారం రేపింది. సీఏ చదువును తక్కువ చేసి చూపించారని చాలా మంది విమర్శలు చేశారు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉడటంతో పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది అంటున్నారు. పిల్లల పై ఈ సినిమా చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శలు చేస్తున్నారు. ఈ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్ర సీఏ టాపర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటం బెటర్.

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *