టీవీ9 న్యాయపోరాటానికి నటుడు మోహన్‌బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. నా రూటే సెపరేటు.. నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్‌బాబు.. టీవీ9 న్యాయపోరాటానికి దిగివచ్చారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై హత్యాయత్నం చేసిన మోహన్‌బాబు టీవీ9కు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించారు. రంజిత్‌కు ఆయన కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..