ఎమ్మెల్యేకు లడ్డూలతో తులాభారం వేయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.. హనుమకొండ చౌరస్తాలో 15 ఏళ్లకు పైగా వ్యాపారులు సతమతమవుతున్న ఓ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు.. సిపి రెడ్డి కాంప్లెక్స్ & జీవన్ లాల్ కాంప్లెక్స్ ను కలుపుతూ ఒక పుటోవర్ బ్రిడ్జి ఉండేది..ఆ ఫుటోవర్ బ్రిడ్జి కేవలం వ్యాపార ప్రకటనలకు మాత్రమే ఉపయోగపడేది.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.. చీకటి పడితేచాలు తాగుబోతులకు కేరాఫ్ గా మారింది.. ఈ నేపథ్యంలో గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆ బ్రిడ్జి తీసేయండని ఎన్నోసార్లు వ్యాపారులు మొరపెట్టుకున్నారు. కానీ ఎవరు స్పందించలేదు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..
33 గంటలు… నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం
ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు
వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??