Keerthy Suresh: ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేశ్.. గోవాలో గ్రాండ్ వెడ్డింగ్.. ఫొటోస్ చూశారా?

సౌత్ స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి డేట్‌ను ముందు నుంచి సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చిన కీర్తి,
తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్‌ ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది కీర్తి. గోవా వేదికగా గురువారం (డిసెంబర్ 12) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో కీర్తి సురేశ్ వివాహ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే క్రిస్టియన్‌ పద్దతిలోనూ పెళ్లి జరుగనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *