Health Benefits of Dates: పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే.. ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..! మీరు ఊహింలేరు..

Health Benefits of Dates: పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే.. ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..! మీరు ఊహింలేరు..


ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం, ఖర్జూరంలో ఉండే మినరల్స్ కలిసి ఎముకలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు, వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *