ఇందు కోసం మనకు ఉల్లిపాయ, లవంగాలు, మెంతి గింజలు, ఆవనూనె కావాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు సగం ఉల్లిపాయ ముక్కకు ఓ ఐదారు లవంగాలు గుచ్చి ఆ ఆయిల్‌లో వేసి.. చిన్న మంట మీద ఓ ఏడు నిమిషాలు మరిగించాలి.
Pulihora Prasad