మహిళలకు కాస్త ఊరటనిచ్చే వార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. ఇక నిన్నటితో పోలిస్తే ఇవాళ అనగా శుక్రవారం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
22 క్యారెట్ల బంగారం ధర
చెన్నై – రూ. 72,840
ఢిల్లీ – రూ. 72,990
బెంగళూరు – రూ. 72,840
హైదరాబాద్ – రూ. 72,840
ముంబై – రూ. 72,840
24 క్యారెట్ల బంగారం ధర
ఢిల్లీ – రూ. 79,610
బెంగళూరు – రూ. 79,460
హైదరాబాద్ – రూ. 79,460
ముంబై – రూ. 79,460
చెన్నై – రూ. 79,460
వెండి ధరలు ఇలా..
బంగారం తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూపోతున్నాయి. గత రెండు రోజుల్లో ఏకంగా రూ. 1100 మేరకు పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి రూ. 96,600 ఉండగా.. హైదరాబాద్, చెన్నై, కేరళలో రూ. 1,04,100గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి