Gold Price Today: గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

Gold Price Today: గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?


Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌ న్యూస్ వచ్చింది. కొంతకాలంగా పెరుగుతూ దడ పుట్టించిన బంగారం ధరలు, ఎట్టకేలకు దిగివస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతోంది. దీంతో బంగారం కొనేందుకు సరైన సమయం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ మంగళవారం రూ. 10 మేరకు బంగారం ధర తగ్గింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,540గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,030గా నమోదైంది. ఇక కోల్‌కతాతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,390గా నమోదవ్వగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,880గా ఉంది.

వెండి ధరలు ఇలా..

మరోవైపు వెండి కూడా బంగారం బాటలో నడుస్తోంది. గత రెండు రోజులుగా వెండి రేట్లు భారీగా తగ్గాయి. హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ. 99,900లుగా నమోదవ్వగా.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కేజీ వెండి ధర రూ. 92,400లుగా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇస్తే, చాలు వెంటనే మీ మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలు (తులం)

నగరం 22 క్యారెట్లు 24 క్యారెట్లు 18 క్యారెట్లు
చెన్నై ₹7,1390 ₹7,7880 ₹5,8940
ముంబై ₹7,1390 ₹7,7880 ₹5,8410
ఢిల్లీ ₹7,1540 ₹7,8030 ₹5,8530
కోల్‌కతా ₹7,1390 ₹7,7880 ₹5,8410
బెంగళూరు ₹7,1390 ₹7,7880 ₹5,8410
హైదరాబాద్ ₹7,1390 ₹7,7880 ₹5,8410
కేరళ ₹7,1390 ₹7,7880 ₹5,8410
పూణే ₹7,1390 ₹7,7880 ₹5,8410
వడోదర ₹7,1440 ₹7,7930 ₹5,8450
అహ్మదాబాద్ ₹7,144 ₹7,793 ₹5,8450

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *