Fruits Eating Time: భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? వీటిని తీసుకున్నారంటే ఒంట్లో విషంగా మారుతాయి

Fruits Eating Time: భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? వీటిని తీసుకున్నారంటే ఒంట్లో విషంగా మారుతాయి

భోజనం తర్వాత పండ్లు తినడం అంత మంచిది కాదు. దీంతో తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్లలో ఉండే ఘగర్ యాసిడ్ తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. మైగ్రేన్ బాధితులు సిట్రస్ ఫ్రూట్స్, అవకాడోస్, రాస్ప్బెర్రీస్, ప్లమ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినకూడదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *