ఇక మరో వైపు.. అల్లు అర్జున్‌కు నెట్టింట సానుభూతి కూడా పెరుగుతోంది. పాపం అంటూ.. అల్లు అర్జున్ పై మీమ్స్ వైరల్ అవడం ఎక్కువైంది. నెటిజన్స్ కూడా.. ఈ అల్లు హీరోకు మద్దతుగా కామెంట్స్ చేయడం సోషల్ మీడియా దునియాలో కనిపిస్తోంది. పోలీస్ విచారణలో భాగంగా.. బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చింది మొదలు.. ఇప్పుడు అందరి కళ్లూ మెగాస్టార్ వైపే మళ్లాయి. మెగాస్టార్ చిరు ఈ విషయంగా ఎలా స్పందిస్తారనే దానిపైనే అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇక ఇంతకు ముందు.. అల్లు అర్జున్‌కు బెయిల్ రావడంలో చిరంజీవినే కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే చిరు బన్నీకి ఏం సజెషన్ ఇస్తారో.. మీడియా ముందుకు ఎలాంటి మాటలతో వస్తారనే క్యూరియాసిటీ ఇప్పుడు అందిర్లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ?? రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయా ??