ముఖ్యంగా ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సపోటా పండు మన దేశానికి చెందినది కాదని మీకు తెలుసా? ఇది స్పెయిన్‌కు చెందింది. ఈ చెట్లు మధ్య అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. శీతాకాలంలో తరచూ సపోటా తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!
గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు