అనేక సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన డాషింగ్ స్టైల్, మేనరిజం, టాలెంట్ తో అభిమానులను ఫిదా చేశాడు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. 74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దాంతో పాటే.. కోట్లలో ఆస్తులను కూడా సంపాదించేసి.. వన్ ఆఫ్ ది రిచెస్ట్ యాక్టర్‌గా.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో కొనసాగుతున్నారు రజినీ. ఇక రజినీ ఆస్తుల విషయానికి వస్తే.. లైఫ్ స్టైల్ ఏషియా నివేదిక ప్రకారం రజనీకాంత్ నికర విలువ 430 కోట్లు. అలాగే ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఈ స్టార్. అలాగే రజినీకి చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని ధర దాదాపు రూ.35 కోట్లని అంచనా..! అలాగే చెన్నైలో రజినీకి సొంతంగా రాఘవేంద్ర కళ్యాణ మండపం కూడా ఉందట. దాని ధర సుమారు 20 కోట్లు ఉంటుందని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకూ అందరూ అర్హులే
ఆధార్ లా ఇక అపార్ కార్డు.. ఇది ఎవరికోసం అంటే ??
ఆ క్రిస్మస్ లింక్ ఓపెన్ చేస్తే.. నిలువుదోపిడీయే !!
TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్ రికార్డ్ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ఏదీ మనది కాదు.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్