2024లోనూ పాన్ ఇండియా సినిమాల హవా స్పష్టంగా కనిపించింది. తెలుగు సినిమాల విడుదల కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూశారు. హిందీ సినిమాలూ ఇతర భాషల్లో అంతే బలంగా ప్రచారం చేసుకున్నాయి. అయితే ఈసారి తెలుగు పరిశ్రమ రూపొందించిన సినిమాలే పాన్ ఇండియా మార్కెట్‌ని శాసించాయి. తెలుగు తారలే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన సత్తా చాటడం కొత్త సంగతేమీ కాదు. పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో ఆ పరంపరని మరో స్థాయికి తీసుకెళ్లింది మాత్రం తెలుగు పరిశ్రమే. ‘బాహుబలి’ చిత్రాలతో ఈ ట్రెండ్‌కి దారి చూపగా… తమిళ, కన్నడ భాషలూ అనుసరించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు…
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి