విజయ్ దేవరకొండ – రష్మిక జంట మరోసారి స్క్రీన్ మీద మెప్పించడానికి రెడీ అవుతోందా? అవుననే అంటున్నాయి ఫిల్మీ సర్కిల్స్. ఈ వార్తలో నిజానిజాలను పక్కనపెడితే గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు.
Pulihora Prasad