ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??

ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??


రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల ఖ్య పెరిగిపోయింది. భగత్ నగర్ ,తిరుమలనగర్, లక్ష్మీనగర్ ,హౌజింగ్ బోర్డు కాలనీలలో వీటి సంచారం ఎక్కువగా ఉన్నది. లక్ష్మీనగర్ లో గేట్ల పైనే తిష్టవేసి ఎటూ వెళ్ళాకుండా యజమానులను భయపెట్టిస్తున్నాయి. గతంలో కొన్ని రోజులు కొండముచ్చును తిప్పారు. అప్పుడు తాత్కలిక‌ విముక్తి లభించింది. అయితే అ కొండముచ్చును మెయింటనెన్స్ చేయలేకపోవడంతో అక్కడి నుండి తరలించారు. కొండముచ్చు స్థానంలో కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ వాసులు నిర్ణయించారు. దీనితో ప్రతి‌ ఇంటి గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. గత వారం రోజుల నుండి కూడా కోతుల సంచారం తగ్గింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్‌ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..

సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా కాల్చేస్తున్న పుతిన్‌ సేనలు

టీ కప్పు గాడిద పాల రేటు ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం !!

Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *