పుట్టపర్తిలో ద్విచక్ర వాహనంలోకి ఓపాము దూరి హడలెత్తించింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి రవీంద్రశర్మ అనే వాహనదారుడు పుట్టపర్తికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాయి టవర్ రెస్టారెంట్ వద్దకు రాగానే రన్నింగ్ లో బైకు లోకి పాము దూరింది. పామును చూసి వెంటనే బైక్ ను వదిలేసి ప్రక్కకు వెళ్ళిపోయాడు వాహనదారుడు. వాహనంలో దూరి తిష్ట వేసిన పాము ఎంతకూ బయటికి రాలేదు. దీంతో పాముతో పాటు బైక్‌ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. బైక్ డూమ్ లో తిష్ట వేసి పామును కట్టెతో పొడవగానే బయటికి వెళ్లిపోయింది. దీంతో వాహనదారుడు ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్
మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..
ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??
అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!
అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్ !!