ఆ ఒక్క కారణంతో.. 2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

ఆ ఒక్క కారణంతో.. 2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి


అయితే ఈ విషయం కాస్త పక్కకుపెడితే.. సాయి పల్లవి కోట్లు విలువైన యాడ్స్ రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతేనే సినిమా రిజెక్ట్ చేసే సాయి పల్లవి.. గతంలో ఓ యాడ్‌కి నిర్మోహమాటంగా నో చెప్పిందట. ఆ యాడ్ చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓ సంస్థ అధినేత ముందుకు వచ్చినా కూడా… లైట్ తీసుకుందట. అయితే ఆ యాడ్ కాస్మోటిక్ ప్రాడక్ట్స్ కి సంబంధించినది కావడంతోనే సాయి పల్లవి ఈ నిర్ణయం తీసకుందట. సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని.. దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని.. అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని అప్పట్లో ఈమె ఈ యాడ్‌ను సున్నితంగా తిరస్కరించిందట. భారీ రెమ్యునరేషన్ ఆశ చూపినా నో చెప్పిందట. అయితే ఎందుకో తెలీదు కానీ.. ఇప్పుడీ న్యూస్ మరో సారి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఎంతైనా గ్రేట్ అనే కామెంట్ మరో సారి ఈ ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishnu Priya: అందుకే.. పృథ్వీతో చనువుగా ఉన్నా..

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా

Sonu Sood: CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్‌

TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *